#eenadu
#eenadu
తూర్పుగోదావరి జిల్లా: భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సైకతశిల్ప రూపంలో స్పష్టీకరించారు ఈ కళాఖండం ఆకట్టుకుంది.
కరీంనగర్ రైల్వేస్టేషన్‌ను నూతన హంగులతో తీర్చిదిద్దారు. రూ.26 కోట్లకు పైగా నిధులతో ముస్తాబు చేశారు.
వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వరదల్లో చిక్కుకుంటే వారిని ఎలా రక్షించాలో హుస్సేన్‌సాగర్‌లో డిజాస్టర్ రెస్క్యూ మేనేజ్‌మెంట్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎస్‌డీఆర్‌ఎస్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.
కాకతీయుల ప్రాచీన రాతి కట్టడాలున్న ఖిలావరంగల్ మధ్యకోట విద్యుత్తు వెలుగుల్లో మెరిసిపోతోంది. కీర్తి తోరణాల నడుమ రాతి శిల్ప కళా సంపద జిగేల్‌మంటోంది.
విశాఖ నగరానికి స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే ప్రకృతి వనరు. ఇక్కడ ఎక్కువగా జింకలు ఉంటాయి. ఒక్కోసారి ఆహారం, నీటి కోసం జాతీయ రహదారిపైకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి.
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన దాదాపు వంద మంది అంధులు శుక్రవారం శ్రీవారి సేవలో తరించారు.
ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని లాండస్వాంగి వాగులో వంతెన కింద స్వాలో పక్షులు మట్టి గూళ్ల కాలనీ సృష్టిస్తుండగా ‘ఈనాడు’ క్లిక్‌మనిపించింది.