చిత్రం చెప్పే విశేషాలు

(13-03-2025)

ఏలూరులో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరై సందడి చేసిన సినీనటి మీనాక్షిచౌదరి.

#eenadu

#eenadu

#eenadu

బుధవారం భాజపా అగ్రనేత ఆడ్వాణీ నివాసానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుంటున్న దిల్లీ సీఎం రేఖా గుప్తా 

#eenadu

కోల్‌కతాలో బుధవారం ‘డోల్‌జాత్రా, హోలీ మిలన్‌ ఉత్సవ్‌’లో భాగంగా దాండియా నృత్యం చేస్తున్న పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.

హోలీ జరుపు కొనేందుకు చెన్నై షావుకారుపేటలో రంగులు కొనుగోలు చేస్తున్న విదేశీ మహిళలు.

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(12-04-2025)

Eenadu.net Home