#eenadu
అమీర్‌పేట ప్రబంధక్ కమిటీ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో విశాల్ దివస్, నగర కీర్తన్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. సిక్కు యువకుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఆత్రేయపురం పెద్దపేటకు చెందిన పల్లికొండ రాధ ఇంటి పెరటితోటలో బొంత బక్కీస్ రకం అరిటి గెల అయిదు అడుగులకుపైగా పెరిగింది.
త్రివర్ణ పతాక ఒకవైపు రెపరెపలాడుతుంటే ఆకాశంలో ఇంద్రధనుస్సు తన రంగులతో పతాకాన్ని ముద్దాడినట్టు మరోవైపు కనువిందు చేసింది.
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం పరిసరాలను ఆహ్లాదంగా తీర్చిదిద్దడంతో పర్యాటక ప్రదేశాలుగా యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి.
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని 125 అడుగుల ఆయన విగ్రహం వద్ద అధికారులు ప్రత్యేక అలంకరణలు చేశారు.
సూర్యాపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. నింగిన మెరుపులతో.. జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు ఇలా వెలుగులీనింది.