చిత్రం చెప్పేవిశేషాలు

(14-12-2024)

నటి శ్రీలీల విశాఖపట్నంలో సందడి చేసింది. చెన్నై షాపింగ్ మాల్‌ ప్రారంభించారు.

మన్యాన్ని మళ్లీ చలి వణికిస్తోంది. రెండు రోజులుగా అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

గచ్చిబౌలిలో సెల్‌బే మొబైల్‌ స్టోర్‌లో సింగర్‌ మంగ్లీ సందడి చేసింది. సరికొత్త రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

మఠంపల్లిలోని సాగర్‌ సిమెంట్స్‌ పరిశ్రమ ప్రాంగణం ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. ఎటు చూసినా పచ్చదనంతో ఉన్న మైదానం హరిత వైభవాన్ని చాటుతోంది.

రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను సీఎం రేవంత్‌ రెడ్డి సందర్శించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్‌ డైట్‌ను ప్రారంభించారు.

నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో ‘ఈనాడు’,కేఎల్ యూనివర్సిటీ ‘దశదిశా’ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖులు, వక్తలు హాజరై ప్రసంగించారు.

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన నటుడు అల్లు అర్జున్‌ను సినీ ప్రముఖులు కలిశారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home