#eenadu
ఆపరేషన్ సిందూర్ విజయంపై గురువారం జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ర్యాలీ నిర్వహిస్తున్న హోటలు, గుర్రపు సవారీ యజమానులు
కరీంనగర్: యోగాసనాల సాధనలో బాలికలు... సృజనాత్మకతను వెలికితీసేందుకు జిల్లాలోని కేజీబీవీల్లో విద్యార్థినులకు ఏర్పాటుచేసిన వేసవి శిక్షణ శిబిరాలు సత్ఫలితాలనిచ్చేలా నిలుస్తున్నాయి.
#eenadu
వాడి పడేసిన వ్యర్థాలతో ఉపయోగపడే వస్తువులు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు తుర్కయంజాల్ పారిశుద్ధ్య సిబ్బంది. పనికిరాని చెత్తతో అందమైన కళాఖండాలు తయారు చేశారు.
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దు కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టులపై నిర్వహించిన ఆపరేషన్‌లో గాయపడిన భద్రతాధికారిని దిల్లీలోని ఎయిమ్స్‌లో పరామర్శిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
మినిస్టర్ రోడ్డు కిమ్స్ హాస్పిటల్ సమీపంలోని పాటిగడ్డ వద్ద ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం ఇది. పచ్చదనంతో నిండిపోయింది. కొందరు ఎక్కడెక్కడి నుంచో వ్యర్థాలు తీసుకొచ్చి ఈ స్థలంలో పారబోసి మంటపెడుతున్నారు.
శ్రీనగర్‌లోని బాదామీ బాగ్ కంటోన్మెంట్‌లో సైనికులతో గురువారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా
#eenadu