#eenadu
మహబూబాబాద్: సాధారణంగా బొప్పాయి చెట్టుకు 50 నుంచి 100 కాయల వరకు కాస్తుంటాయి. కానీ ఈ చెట్టు మాత్రం సుమారు 200కు పైగా కాయలు కాస్తూ ఆకట్టుకుంటోంది.
#eenadu
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో చేపల వేటకు వెళ్తూ..
ప్రకృతి ఒడిలోని ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం దబ్బంద గ్రామం వద్ద ఉన్నాయి.
#eenadu
కారుకొండ. సమీపంలో ఒకవైపు వట్టెం జలాశయం.. చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తోంది.
గజపతి జిల్లా రాయగడ సమితిలోని గండాహతి జలపాతం వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది.