#eenadu

ఒంగోలు: మహా భారతంలోని ఉత్తర గోగ్రహణ ఘట్టాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. కళాకారులు తమ పాత్రలకు జీవం పోసి వీక్షకులను మెప్పించారు

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలోని రామానుజాళ్వార్‌ తిరునక్షత్ర ఉత్సవాలు తగు ఏర్పాట్లు చేసింది. 

ఆబిడ్స్‌లో డాల్ఫిన్లు ఆకట్టుకుంటున్నాయి. నగరానికి అవి రావడమేంటని అనుకోకండి.  పోస్టాఫీసు ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న ఫౌంటెయిన్‌ నుంచి దూకుతున్నట్లు ఏర్పాటు చేసిన బొమ్మలివి.

#eenadu

సాగర్‌నగర్‌ ఈపీడీసీఎల్‌ కార్యాలయం సమీపంలోని తీరానికి బుధవారం వివిధ ఆకృతుల్లోని ముళ్ల కప్పలు కొట్టుకొచ్చాయి. 

కాచిగూడ రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏనుగు, జిరాఫీ బొమ్మలివి. వాటి లోపలి నుంచి ఏర్పాటు చేసిన బల్బులతో రాత్రివేళ వెలుగులు విరజిమ్ముతున్నాయి. 

బుచ్చెయ్యపేట: నవధాన్యాలను భూమిలో చల్లడం వల్ల కలిగే లాభాలను వివరించారు. వివిధ రకాల విత్తనాలతో నమూనా పటాన్ని ప్రదర్శించారు. 

శంషాబాద్‌: చుట్టూ క్వారీలు, క్రషర్ల నిర్వహణ, భారీ వాహనాల్లో 24 గంటలూ రాళ్లు, కంకర తరలిస్తుండటంతో ఈ ప్రాంతంల్లో చెట్లు కాస్తా ధూళిపడి తెల్లరంగులో కనిపిస్తున్నాయి. 

చిత్రం చెప్పేవిశేషాలు(19-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-04-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-04-2025)

Eenadu.net Home