#eenadu

నెల్లూరు జిల్లా చెర్లోపల్లి రైల్వేగేటు సమీపంలో వెలసిన విశ్వనాథుడి ఆలయంలో పడగ విప్పిన నాగుపాము ఒకటి శివలింగాన్ని చుట్టుకొని భక్తులకు కనిపించింది. 

#eenadu

అల్బేనియా రాజధాని టిరానాలో శుక్రవారం ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సుకు విచ్చేసిన ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి మోకాలుపై కూర్చుని స్వాగతం పలుకుతున్న అల్బేనియా ప్రధానమంత్రి ఎడీ రమా 

#eenadu

నీలగిరి జిల్లా ఊటీలోని బొటానికల్‌ గార్డెన్‌లో పుష్పాలతో రూపుదిద్దుకున్న గజరాజుని తిలకిస్తున్న పర్యాటకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రదర్శన తిలకించారు. 

#eenadu

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని అయ్యకోనేరులో సైబీరియన్‌ పక్షులు సందడి చేస్తున్నాయి. 

#eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(19-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(18-05-2025)

Eenadu.net Home