#eenadu
అంతరిక్షంలో కొన్ని నెలల పాటు ఉండిపోయి ఎట్టకేలకు భూమిపైకి చేరుకుంటున్న వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు విశ్వేశ్వరాయపురంలోని వివేకానంద ఉన్నత పాఠశాల విద్యార్థులు అభినందనలతో ఘన స్వాగతం పలికారు.
#eenadu
ఒంగోలు: ఓ భారీ పరిశ్రమకు చెందిన బాయిలర్‌ను చెన్నై నుంచి కోల్‌కతాకు రెండు పెద్ద ట్రయిలర్లతో కూడిన లారీ సాయంతో తీసుకెళ్తున్నారు. లారీ చిన్నగా ఉండగా.. బాయిలర్ మాత్రం పెద్దగా ఉండి అటుగా వెళ్లే వాహన చోదకులను విశేషంగా ఆకర్షించింది.
#eenadu
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. (కుంభకర్ణ థీమ్‌ఫార్కు)
అనంతపురం గ్రామీణం కొడిమి సమీపంలో రహదారి పక్కనే జామ తోట రైతు ఓ ఆలోచన చేసి... క్రమబద్ధంగా కవర్లు చుట్టి రక్షణ కల్పించాడు.
#eenadu
బంజారాహిల్స్ రోడ్ నం.3 గ్రీన్ వ్యాలీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన తాబేలు బొమ్మ, పాదచారులు, వాహనదారులను ఆకర్షిస్తోంది.
నల్లమల సమీపంలోని అర్థవీడు మండలం నాగులవరంలో మంగళవారం కనిపించిన దృశ్యం ఆకర్షించింది. కొండలపై దట్టంగా కమ్ముకున్న నీలి మబ్బులు ఆ ప్రాంతాన్ని కొద్దిసేపు చీకటిమయం చేశాయి.