#eenadu
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి విద్యుద్దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్న ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్
పముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సారథ్యంలో శనివారం నగరంలో ‘మ్యూజిక్ కాన్సర్ట్’ నిర్వహించనున్నారు.
యెమెన్‌పై అమెరికా దాడిని నిరసిస్తూ సనాలో ఆందోళన చేస్తున్న హూతీల మద్దతుదారులు
ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం విజయవాడ వచ్చిన నటి కీర్తిసురేష్ అభిమానులను అలరించారు. దసరా సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేసి సందడి చేశారు.
భానుడి ప్రతాపానికి తీరప్రాంతం శుక్రవారం మధ్యాహ్నం బోసిపోయింది. సాగరం మీదుగా వచ్చే వేడిగాలులకు ఎండకు తాళలేక బీచ్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గింది.
కాప్రాలో సినీతార సంయుక్త మీనన్ శుక్రవారం సందడి చేసింది. ‘మాస్టారు..మాస్టారు’ పాటకు స్టెప్పులు వేసి అభిమానులను అలరించింది.
శిల్పారామంలో శుక్రవారం కళాకారులు చూడముచ్చటైన కూచిపూడి నృత్యాంశాలతో కనువిందు చేశారు.
#eenadu