#eenadu

మహారాష్ట్రలోని సతారాలో బుధవారం నిర్వహించిన బాగద్‌ రథయాత్రలో పాల్గొన్న భక్తులు 

విశాల ఆవరణం, పచ్చందాల ఉద్యానంతో జిల్లా కలెక్టరేట్‌ మాదిరిగా కనువిందు చేస్తోంది.. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయం.  

అమృత్‌సర్‌ సమీపంలో ఉన్న నషెహ్రా ధాలా గ్రామంలో పాకిస్థాన్‌ డ్రోన్లను ధ్వంసం చేసే డ్రోన్‌ నిరోధక వ్యవస్థను ప్రారంభిస్తున్న అధికారులు 

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంలో పచ్చదనం కనువిందు చేస్తుంది.  

వ్యోమగామి సునీత విలియం అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి వచ్చిన సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు వెంకటేశు తన చిత్రకళ ద్వారా అభినందనలు తెలియజేశారు. 

అర్థవీడు : కోడిపుంజులు అనగానే కయ్యాలు.. పందేలు గుర్తుకొస్తాయి. వేరే పుంజు కనిపిస్తే చాలు కయ్యానికి కాలు దువ్వడం వీటి నైజం.

తిరుపతి : లక్షల చుక్కల్లో.. పట్టాభిరాముడు.. శ్రీరామ పట్టాభిషేక ఘట్టం కళాకారుడి చేతిలో మరిన్ని వన్నెలద్దుకుని అబ్బురపరుస్తోంది. 

వెంకటాచలం: ఈ చిత్రం చూడండి... విమానం ఇక్కడ ఎందుకు ఉందని అనుకుంటున్నారా... దానిని తలపించేలా తయారు చేశారు. జాతీయ రహదారి పక్కన ఉంచడంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఆగి ఆసక్తిగా తిలకిస్తున్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు(12-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(12-04-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(11-04-2025)

Eenadu.net Home