#eenadu

బేగంపేట రైల్వేస్టేషన్‌ కొత్తరూపు సంతరించుకుంది. ఆధునిక హంగులతో ఆకట్టుకుంటోంది. ఈనెల 22న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 

#eenadu

అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపసూచకంగా సోమవారం గుల్జార్‌ హౌజ్‌ చౌరస్తా పరిసరాల్లోని దుకాణాదారులు, చిరు వ్యాపారులు బంద్‌ పాటించారు. 

#eenadu

అందోలు గ్రామంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.  

#eenadu

హమాస్‌తో పోరు మొదలైన అనంతరం గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేస్తోంది.  వీటి కారణంగా అక్కడ దాదాపుగా అన్ని భవంతులు ధ్వంసమయ్యాయి.

#eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(13-06-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(12-06-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(12-06-2025)

Eenadu.net Home