#eenadu
తూర్పుగోదావరి జిల్లా కడియం ఆవ రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ అయిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
రాంచీ: భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ (ఎస్కేఏటీ) బృందం విమానాలతో గగనతలంలో చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.
1 జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన అనంతరం ఇళ్ల సమీపానికి చేరిన బురద . 2 రాశ్రయులకు ఆహారం పంపిణీ చేస్తున్న సైనికులు
నెహ్రూ జంతు ప్రదర్శనశాల సందర్శకులతో కిటకిటలాడింది. చిన్నాపెద్దా జంతువులను చూస్తూ సందడి చేశారు.
అస్సాంలోని కామరూప్‌లో రొంగాలీ బిహూ వేడుకల సందర్భంగా ఆదివారం నిర్వహించిన పోటీల్లో ఫుట్‌బాల్ ఆడుతున్న గజరాజులు