#eenadu

రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ సమీపంలోని పాత టైర్లతో ఏర్పాటు చేసిన ఈ ఆకృతులు నగరవాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

#eenadu

చలివేంద్రం అంటే.. రెండు లేదా నాలుగు కడవలు ఏర్పాటు చేసి ఉంచడం చూస్తుంటాం. జహీరాబాద్‌-తాండూరు రోడ్డుపై ఉన్న దర్గా ఆవరణలో కుళాయిలు బిగించిన 17 కుండలు ఏర్పాటు చేశారు.

దిల్లీలోని స్వామి నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయం వద్ద జేడీ వాన్స్‌ కుటుంబం

రాజోలు మండలం తాటిపాక కూడలిలో సోమవారం ఓ ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా చిన్నారుల నృత్యం ఆకట్టుకుంది. పలువురు అతిథులు వారిని మెచ్చుకున్నారు. 

జమ్మూకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో మట్టిలో కూరుకుపోయిన కాంక్రీట్‌ రెడీమిక్స్‌ వాహనాలు 

బెంగళూరు: బన్నేరుఘట్టలో విస్తరించిన సీతాకోక చిలుకల ఉద్యానవనం

 ఐ.పోలవరం: పంట చేతికొచ్చే సమయంలో వరి కంకులు పసుపు రంగులో మెరుస్తూ పసిడి తివాచీని మైమరిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు శ్రమించిన అన్నదాత పంటను చూసి మురిసిపోతున్నాడు. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-04-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-04-2025)

Eenadu.net Home