#eenadu
వాటికన్ సిటీలో పరమపదించిన పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్ది శ్రద్ధాంజలి ఘటించారు.
తిరుపతి ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతోన్న తాతయ్యగుంట గంగమ్మ జాతర సందడి సమీపిస్తోంది.
తిరుపతి ఐసర్‌కి చెందిన పక్షుల పరిశోధన విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో పర్యటించి పక్షుల తాగునీటి అవస్థలను వారి కెమెరాల్లో బంధించారు.
రథం ఎదుట తిరువళ్లువర్ చిత్రాన్ని గీస్తున్న కళాకారుడు
గుజరాత్‌లోని అమ్రేలీలో మంగళవారం కూలిపోయిన అనంతరం మంటల్లో కాలిపోతున్న చిన్న విమానం.
పోప్ ఫ్రాన్సిస్ మృతికి సంతాపంగా చెన్నైలో మంగళవారం వార్ మెమోరియల్ వద్ద జాతీయ పతాకాన్ని అవనతం చేసిన దృశ్యం
చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సహాయ అధ్యాపకులు మంగళవారం మోకాళ్లపై నిల్చోని నిరసన వ్యక్తం చేశారు.
ఊకల్‌హవేలీలోని ప్రసిద్ధ శ్రీనాగేంద్రస్వామి ఆలయంలో మంగళవారం వసంత రుతువు పురస్కరించుకొని స్వామివారిని అర్చకులు కోటి మల్లెపూలతో అలంకరించారు.
సౌదీ అరేబియాలోని జెడ్డాలో మంగళవారం ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ