#eenadu

అనంతపురం: పట్టులాంటి ఈకలు.. దృఢమైన దేహంతో చూడటానికి అచ్చం బొమ్మలాగే ఉన్న ఈ కోడిని చైనీస్‌ బాంటం(సిల్కీ) అంటారు. 

ప్రపంచ సుందరి పోటీదారుల్లోని ఐరోపా దేశాల అందగత్తెలు గురువారం మాదాపూర్‌లోని శిల్పారామంలో సందడి చేశారు.

కాళేశ్వరం: పన్నెండేళ్లకోసారి వచ్చే అపూర్వ వేడుక.. పుష్కరాల్లో పుణ్యస్నానం చేసి పునీతులు కావాలని ప్రతి ఒక్కరి కోరిక.

హనుమాన్‌ జయంతి వేడుకలు గురువారం నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల శోభాయాత్రలు నిర్వహించారు.

పాలసముద్రం మండలం తిరుమలరాజుపురంలోని ఓ కొండపై నక్షత్ర ఆకారంలో పందిరిలా ఏర్పాటు చేస్తున్నారు. 

వేసవి శిక్షణ శిబిరాలు మరో వారం రోజుల్లో ముగియనున్నాయి. ఇరవై రోజులుగా తమకు నచ్చిన ఆటలు, రంగాల్లో ప్రావీణ్యం పొందేందుకు చిన్నారులు సాధన చేస్తున్నారు.

అరే.. రైలు రోడ్డు మీదకు వచ్చింది అనుకుంటే పొరపాటే. చిత్తూరు-తిరుపతి రహదారిలో గురువారం లారీలో రైలును ఇతర ప్రాంతానికి తరలిస్తుండగా ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(31-05-2025)

Eenadu.net Home