#eenadu
#eenadu
సూర్యుడి చుట్టూ వరదగూడు ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఈ సుందర దృశ్యం కనువిందు చేసింది.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలోని ధ్రువమూర్తుల చిత్రాలపై రామాలయానికి కాపీ రైట్స్ లభించాయి.
ఈ చిత్రంలో రంగులతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది ఇళ్లలో అలంకరణ కోసం వినియోగించే విద్యుత్తు దీపం అనుకుంటే పొరపాటు పడినట్టే. ఇది కంద మొక్కనుంచి వచ్చిన పుష్పం.
పాపికొండల విహారయాత్రకు పర్యాటకశాఖ అధికారులు పచ్చజెండా ఊపారు.