చిత్రం చెప్పేవిశేషాలు

(25-12-2024)

#eenadu

#eenadu

#eenadu

#eenadu

#eenadu

తూర్పు తిరుమలగా పేరొందిన బలభద్రపురం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్నవేంకటేశ్వరస్వామి ద్వితీయ బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. 

తీరంలోని భూములు సముద్ర అలల తాకిడితో కోతకు గురవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రం ఉద్ధృతంగా మారింది.

క్రిస్మస్‌ పర్వదిన వేడుకలకు జిల్లాలోని చర్చిలు ముస్తాబయ్యాయి. పండగ సందర్భంగా మంగళవారం రాత్రి విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.  

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగం విద్యార్థి కలివరపు రాము గీసిన చిత్రాలు ఔరా! అనిపిస్తున్నాయి. 

చిత్రం చెప్పేవిశేషాలు(28-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(27-12-2024)

Eenadu.net Home