#eenadu

#eenadu

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 

#eenadu

రెక్కలు విప్పలేవు.. రివ్వున ఎగరలేవు.. కవాడిగూడ సర్కిల్లో సుందరీకరణలో భాగంగా ఇనుముతో ఏర్పాటు చేసిన సీతాకోక  చిలుకల చెట్టు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

భారాస రజతోత్సవం సందర్భంగా నగరంలోని శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన డా. రవీందర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఒడిశాలోని పూరీ బీచ్‌లో ‘కేసీఆర్‌ సైకత శిల్పం’ రూపొందించారు. 

పల్నాడు జిల్లా క్రోసూరులోని కస్తూర్బా విద్యాలయం ఎదురుగా ఉన్న నీటి గుంతలో రంగు రంగుల చేప లభ్యమైంది.

నిత్యం నీటితో కళకళలాడే కొల్లేరు చుక్కనీరు లేక వెలవెలబోతోంది. ఏలూరు గ్రామీణ మండలం ప్రత్తికోళ్లలంక సమీపంలో ఎటుచూసినా ఎండిపోయి దర్శనమిస్తోంది.

గత కొద్ది రోజులుగా సూర్యోదయానికి ముందు ఆకాశంలో చంద్రుడితో పాటు కాంతిమంతంగా శుక్రగ్రహం, మసకమసకగా శనిగ్రహం కనిపిస్తున్నాయి.

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ) శనివారం వందో సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఏయూలోని భవనాలను విద్యుద్దీపాలతో ఇలా సుందరంగా అలంకరించారు. 

#eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(26-04-2025)

చిత్రం-చెప్పేవిశేషాలు(25-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(25-04-2025)

Eenadu.net Home