#eenadu

పంచనారసింహులతో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్టలో పచ్చదనం భక్తులకు ఆహ్లాదం పంచుతోంది.

విశాఖపట్నంలోని గాజువాక గణపతినగర్‌కు చెందిన ఎం.డేవిడ్‌కు మొక్కలంటే ఇష్టం. తను రోజూ నడిపే ఆటోను ఓ వనంలా మార్చేశారు.

హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా ముమ్మిడివరంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం హనుమాన్‌ శోభాయాత్ర వైభవంగా జరిగింది.

భూపాలపల్లి జిల్లా: ఓ యువతి తన పెంపుడు కుక్కను బ్యాగులో ఇలా భద్రంగా తీసుకొచ్చారు. పుష్కర స్నానం చేయించి తీసుకెళ్లారు.

సైనిక్‌పురి: వీధి శునకాల సంరక్షణకు తెలంగాణ పెట్‌ అడాప్షన్‌ సంస్థ ప్రతినిధులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు.

ఏలూరులో  ఆదివారం సాయంత్రం దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అనంతరం తేలికపాటి జల్లులు కురిశాయి. చల్లనిగాలులు, చిరుజల్లులతో నగర వాసులు ఉపసమనం పొందారు.

చిత్రం చెప్పేవిశేషాలు(13-06-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(13-06-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(12-06-2025)

Eenadu.net Home