#eenadu

శ్రీవేంకటేశ్వరస్వామి వారి తిరువీధి సేవోత్సవం స్వర్ణగిరి దేవాలయంలో వైభవంగా జరిగింది.

 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌కు స్వాగతం పలుకుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం విందు ఇచ్చారు.

జొన్నవాడలో కొలువైన మల్లికార్జునస్వామి, కామాక్షితాయి కల్యాణ మహోత్సవం సోమవారం ఉదయం వేడుకగా జరిగింది. 

కోడేరు మండలంలోని ఎత్తం-కోడేరు శివారులోని ఎత్తంగట్టును ఒక్కసారిగా మేఘం కమ్మేసింది. రెండు రోజులుగా ముసురు వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. 

కాళేశ్వరంలోని సరస్వతి ఘాట్‌ వద్ద నవరత్న మాల హారతి ఇస్తుండగా పూలవర్షం

కొల్లిపర మండలం అత్తోటకు చెందిన ఆదర్శ రైతు యర్రు బాపారావు ప్రకృతి వ్యవసాయంలో తన ప్రత్యేకతను చాటుతూ రైతులకు స్ఫూర్తిగా నిలిచారు. 

#eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(13-06-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(13-06-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(12-06-2025)

Eenadu.net Home