#eenadu
#eenadu
కొత్తవాడ: ఈ చిత్రాన్ని చూసి దేవుళ్లను బంధించారా..! అనే సందేహం కలుగుతుంది. అలా అనుకుంటే మీరు పొరబడినట్లే. గ్రానైట్ రాళ్లతో విగ్రహాలు తయారు చేసే శిల్ప కళాకారుల దుకాణాలు ఉన్నాయి.
#eenadu
ఉగ్రదాడి అనంతరం మూసివేసిన పర్యాటక ప్రాంతాలను తెరవాలంటూ పహల్గాంలో బుధవారం ఆందోళన చేస్తున్న పోనీవాలాలు
జపాన్ దేశానికి చెందిన కొచానీ, ఇటోర్యు అనే ఇద్దరు యువకులు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సైకిళ్లపై తిరుగుతూ స్థానికులను ఆకట్టుకున్నారు.
డిసెంబరులోగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బుధవారం ఆందోళన చేస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ శ్రేణులు
నరసరావుపేట మండలం త్రికోటేశ్వరుడి ఆలయ ఆవరణ యోగా ప్రదర్శనతో బుధవారం సందడిగా మారింది.