#eenadu

నగర సుందరీకరణలో భాగంగా గోల్కొండ మార్గంలోని కుతుబ్‌షాహి టూంబ్స్‌ కూడలిలో భారీ ఆకారంలో ఏర్పాటు చేసిన పెన్ను ఆకృతి ఆకట్టుకుంటోంది. 

ఎమ్మెల్సీ కంచర్ల పుట్టినరోజు ఓ తెదేపా కార్యకర్త వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. రామకుప్పం మండల పరిధిలోని మిట్టపల్లికి చెందిన నవీన్‌ మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ చిత్రాన్ని రక్తంతో గీయించారు. 

#eenadu

అమృత్‌సర్‌లోని ఆ సరిహద్దుకు ఓ పాకిస్థానీ మహిళ తన కుమారుడితో వచ్చారు. కుమారుడు భారతీయుడు అయినందున అతడిని పాక్‌కు తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె ఇలా కుమారుడిని పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.  

#eenadu

అనంతపురం: లేత పాదాలతో నృత్యరీతులను ఒలికిస్తూ చిన్నారులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి బుధవారం నిజరూపంలో భక్తజనులకు సాక్షాత్కారించనున్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు(09-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(09-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(08-05-2025)

Eenadu.net Home