#eenadu
#eenadu
పెదవాల్తేరు: ‘నాయకుడు’ చిత్రంలో కమల్‌హాసన్ నట విశ్వరూపం ఎప్పటికీ మరపురానిదే. ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన’...అంటూ ‘వర్షం’ చిత్రంలో త్రిష అభినయం ఎవరూ మరచిపోలేరు.
మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో సంస్కృత పండితుడు రామభద్రాచార్యతో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
ఐందరువి, సినీఫాల్స్, ఐవర్‌బాణి తదితర జలపాతాల్లో నీరు ఉద్ధృతంగా ప్రవస్తోంది. పర్యాటకులు దోనెల సవారీలో ప్రకృతి సోయగాలను ఆనందంగా తిలకించారు.
హైదరాబాద్ నగర కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి.
గోదావరికి జలకళ.. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారం గ్రామ సమీపంలోని గోదావరికి నీటి ప్రవాహం పెరుగుతుంది.