బతుకమ్మ పండగ సంబరాలు షురూ!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ. పూలనే పూజించే విశిష్ఠమైన పండుగ. ‘ఎంగిలిపూల బతుకమ్మ’గా నేటి నుంచి ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభయ్యాయి.  

ఆదిలాబాద్‌లో బతుకమ్మఆడుతున్నయువతులు..

బతుకమ్మ వేడుకల్లో వైఎస్‌ షర్మిల..

బతుకమ్మతో యువతి..

బతుకమ్మలతో మహిళలు..

బతుకమ్మతో యువతి..


నారాయణగూడలో జాహ్నవి విద్యాసంస్థల ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థుల బతుకమ్మ సంబరాలు..

నృత్యం చేస్తూ..

హైదరాబాద్‌లో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు..

మే 23.. బుద్ధపౌర్ణిమ

మే 21 వరల్డ్‌ మెడిటేషన్‌ డే

వృత్తి జీవనానికి చాణక్య నీతులు

Eenadu.net Home