తెలంగాణలో బతుకమ్మ సంబరాలు

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు పలు ప్రాంతాల్లో, కళాశాలల్లో యువతులు మహిళలు ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.

దాండియా నృత్యం చేస్తున్నయువతి..

సంతోష్‌ నగర్‌లోని శాన్వి జూనియర్‌ కళాశాలలో..

బతుకమ్మ చుట్టూ ఆడి పాడుతున్న మహిళలు, యువతులు

బతుకమ్మతో యువతి..

బర్కత్‌పూరాలోని హైందవి కళాశాలలో...

బాగ్‌ అంబర్‌పేటలో భారీ బతుకమ్మ

బతుకమ్మతో యువతి..

బతుకమ్మకు నమస్కరిస్తున్న మహిళ..

చిత్రం చెప్పే విశేషాలు.. (05-12-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు(04-12-2023/3)

చిత్రం చెప్పే విశేషాలు (04-12-2023/2)

Eenadu.net Home