చిత్రం చెప్పే విశేషాలు

(25-03-2024/2)

కుప్పం నియోజకవర్గంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మహిళలకు తెదేపా ప్రభుత్వం అందించిన పథకాల గురించి వివరించారు. 

విజయ్‌ దేవరకొండ-మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా అభిమానుల మధ్య హోలీ సెలబ్రేట్‌ చేసుకున్నారు. 

తెలంగాణలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. 

హోలీ పండగ సందర్భంగా సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరి బీచ్‌లో సైకత శిల్పాన్ని రూపొందించాడు. 

ప్రియదర్శి హీరోగా మరో కొత్త సినిమా పట్టాలెక్కుతోంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ రథాన్ని లాగారు. 

 సీఎం రేవంత్‌ రెడ్డి తన మనవడితో కలసి హోలీ సంబరాలు చేసుకున్నారు.

 దర్శకుడు సుకుమార్‌- రామ్‌ చరణ్‌ల కాంబోలో సినిమా రాబోతుంది. హోలీ సందర్భంగా చిత్రబృందం పోస్టర్‌ ద్వారా తెలియజేసింది. 

జిమ్‌.. జామ్‌..

చిత్రం చెప్పే విశేషాలు..(21-04-2024)

హైదరాబాద్‌ ఆటగాళ్ల సంబరాలు చూశారా!

Eenadu.net Home