చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న సినీనటి రాశి, కుటుంబసభ్యులు.

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్ 2024గా నిఖిత పోర్వాల్‌. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పుట్టి పెరిగిన నిఖిత

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప2’ తాజాగా కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన మూవీ యూనిట్‌.

పవన్‌ సినిమా టైటిల్‌తో వస్తున్న ప్రదీప్ మాచిరాజు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’పేరుతో రెండో సినిమా చేయనున్నారు. త్వరలోనే వివరాలను వెల్లడించనున్నారు.

అల్లకల్లోలంగా మారిన ఉప్పాడ సముద్రం. భారీగా ఎగసిపడిన రాకాసి కెరటాలు.

ప్రధాని మోదీ అధ్యక్షతన చండీగఢ్‌లో ఎన్డీయే సీఎంల కౌన్సిల్‌ సమావేశం. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌,పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

హరియాణా లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం చేశారు.

సిరిసిల్లలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. ఉత్సవాల్లో భాగంగా అత్యంత కీలక ఘట్టమైన రథోత్సవం నేడు జరగనుంది

చిత్రం చెప్పేవిశేషాలు(12-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(11-12-2024)

Eenadu.net Home