చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’.. అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌. తాజాగా కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.

నాగచైతన్య-శోభితా పెళ్లిపనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ శోభితా తన ఇన్‌స్టాలో ఫొటోలు షేర్‌ చేసింది.

హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.

ముగిసిన తొలిరోజు తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష. 

సియోల్‌లో పర్యటిస్తున్న మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌.

విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా రోగులను పరామర్శించిన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

దిల్లీ పర్యటనలో ఏపీ మంత్రులు నారాలోకేశ్‌, సత్యకుమార్‌. గత రాత్రి హోంమంత్రి అమిత్‌షాను కలిసిన లోకేశ్‌.

చిత్రం చెప్పేవిశేషాలు(11-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(10-12-2024)

Eenadu.net Home