చిత్రం చెప్పేవిశేషాలు

(23-10-2024)

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క

జాతీయ డ్రోన్‌ సమ్మిట్‌లో భాగంగా విజయవాడలోని పున్నమి ఘాట్‌ దగ్గర ఏర్పాటు చేసిన డ్రోన్ షోను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు.

సాగర్‌ కాలువల ద్వారా గ్రామ చెరువులను నిండాయి. దీంతో మేఘాలు వచ్చి చెరువులో వాలినట్లు కనిపించింది. ఎర్రగట్టు సమీపంలో భూమికి పచ్చని రంగేసినట్లు, ఆకాశం నీలి మబ్బులతో ఇలా కనువిందు చేశాయి.

బాలీవుడ్‌ సెలబ్రిటీలు దీపావళి వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

బుధవారం ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్రబృందం ‘రాజాసాబ్‌’ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసింది. 

బ్రిక్స్ సదస్సు వేళ.. పుతిన్ ఇచ్చిన విందులో ప్రపంచ నేతలంతా సరదాగా గడిపిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. 

సోషల్‌ మీడియాలో ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు ప్రభాస్‌కు విషెస్‌ చెబుతూ పోస్ట్‌లు పెట్టారు.

హీరోయిన్‌ నయన్ సారిక పుట్టినరోజు సందర్భంగా కిరణ్‌ అబ్బవరం శుభాకాంక్షలు తెలిపారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home