చిత్రం చెప్పేవిశేషాలు

(02-12-2024)

సాయిదుర్గా తేజ్‌, స్వాతి నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘సత్య’ పీపుల్స్‌ ఛాయిస్‌ బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డు దక్కించుకుంది.

బాచుపల్లిలోని తెలుగు యూనివర్సిటీ 39వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు, శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి, ప్రముఖులు హాజరయ్యారు.

బంజారాహిల్స్‌లో హైదరాబాద్‌ టైమ్స్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ వీక్ నిర్వహించారు. ర్యాంప్‌వాక్‌తో సందడి చేసిన ఈషా రెబ్బ.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్‌ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. 

హైదరాబాద్‌ టైమ్స్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ వీక్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సందడి చేసిన రెజీనా.

శ్రీపద్మావతీ అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహన సేవల ఎదుట కళాకారుల నృత్య ప్రదర్శన నిర్వహించారు.

భారత నౌకాదళం ఆధ్వర్యంలో ఒడిశాలోని పూరీ తీరంలో డిసెంబర్ 4న ‘నేవీ డే’ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఆదివారం పూరీ తీరంలో రిహార్సల్స్ ఏర్పాటు చేశారు.

పెళ్లి కూతురుగా ముస్తాబయిన నటి శోభితా ధూళిపాళ్ల.

క్రిస్మస్‌ నేపథ్యంలో జర్మనీలోని ష్లిట్జ్‌లో వెలిగించిన 42 మీటర్ల ఎత్తయిన కొవ్వొత్తి.

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(11-01-2025)

Eenadu.net Home