చిత్రం చెప్పేవిశేషాలు
(04-12-2024)
మార్గశిర మాసం ప్రారంభం కావడంతో తిరుమలలో సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరి అలంకరణలో సిరుల తల్లి.
పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ.
హనుమకొండలో విద్యుత్తు కాంతులతో మిలమిలా మెరుస్తున్నఈఫిల్ టవర్.
నెల్లూరులో జేసీమాల్ ప్రారంభించిన సినినటి ప్రియాంక మోహన్.
తిరుమలలో సూర్యప్రభ వాహన సేవలో ఆకట్టుకున్న కళా బృంద ప్రదర్శనలు.
దివంగత సీఎం రోశయ్య వర్ధంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం నివాళులు అర్పించారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
రవీంద్రభారతిలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. మంత్రి సీతక్క, కమిషనర్ అనిత రామచంద్రన్ ముఖ్య అతిథులుగా హాజరై దివ్యాంగుల నృత్య ప్రదర్శనను తిలకించారు.