చిత్రం చెప్పే విశేషాలు

(06-10-2024/1)

రుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహన సేవలో కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారు ఆదివారం సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  

కూకట్‌పల్లిలో ఆదివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతలు బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు.

ఆదివారం అల్లంపూర్ జోగులాంబ ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా కుసుమండ అలంకరణలో జోగులాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు.

హైదరాబాద్‌లో సినీ నటి వర్షిణి సందడి చేశారు. ఓ ప్రముఖ కార్‌ షోరూమ్‌ను ప్రారంభించారు

యాదాద్రిలో శరన్నవరాత్రిలో భాగంగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకంరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం ‘రన్ ఫర్ గ్రేస్’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 10కె, 5కె రన్ నిర్వహించారు. నగరవాసులు, ఐటీ ఉద్యోగులు, చిన్నారులు ఉత్సాహంగా రన్‌లో పాల్గొన్నారు. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(14-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home