నెట్‌ఫ్లిక్స్‌లో నెక్స్ట్‌ ఇవే!

2025లో తమ నుంచి రాబోయే సినిమాల వివరాలను నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా ‘నెట్‌ఫ్లిక్స్‌ పండగ’ పేరుతో ఆయా సినిమా పోస్టర్లను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. 

చిత్రం: ఓజీ 

నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, ఇమ్రాన్‌ హష్మి, ప్రియాంక మోహన్‌

దర్శకత్వం: సుజీత్‌

చిత్రం: హిట్‌ 3 

నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, విజయ్‌ సేతుపతి

దర్శకత్వం: శైలేష్‌ కొలను

విడుదల: మే 1

చిత్రం: మాస్‌ జాతర 

నటీనటులు: రవితేజ, శ్రీలీల

దర్శకత్వం: భాను భోగవరపు

చిత్రం: తండేల్‌ 

నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి

దర్శకత్వం: చందూ మొండేటి

విడుదల: ఫిబ్రవరి 7

చిత్రం: #VD12 (వర్కింగ్‌ టైటిల్‌)

నటీనటులు: విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణీ వసంత్‌

దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి

చిత్రం: జాక్‌ 

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య

దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్‌

చిత్రం: కోర్ట్‌ - స్టేట్‌ vs ఏ నోబడీ 

నటీనటులు: ప్రియదర్శి, సాయికుమార్‌, శివాజీ

దర్శకత్వం: రామ్‌ జగదీశ్‌

చిత్రం: అనగనగా ఒక రాజు

నటీనటులు: నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి

దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్‌

చిత్రం: (మ్యాడ్‌)2 

నటీనటులు: సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌

దర్శకత్వం: కల్యాణ్ శంకర్‌; విడుదల: ఫిబ్రవరి 26

ఈవారం ఓటీటీ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే

సంక్రాంతి వేళ.. పోస్టర్ల కళకళ

‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Eenadu.net Home