ట్రెండీ నిహారిక

ఇటీవల తరచూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది నిహారిక కొణిదెల. విభిన్నమైన ఫ్యాషన్‌తో ట్రెండ్‌ను సృష్టిస్తోంది. తన ఫ్యాషన్‌ సెన్స్‌పై ఓ సారి లుక్కేద్దామా!

లావెండర్‌ కలర్‌ చీర దానికి మ్యాచింగ్‌ నెక్లెస్‌, గాజులతో సింపుల్‌ లుక్‌లో ఇలా..

క్రీమ్‌ కలర్‌ టాప్‌, ఫ్లోరల్‌ మిడీకి జోడీగా బ్రాస్‌లెట్‌తో ట్రెండీగా..

బ్లాక్‌ కలర్‌ స్ట్రాప్‌లెస్‌ డ్రెస్‌లో.. వావ్‌! అనిపించేలా..

నిండు గులాబీ రంగు చీరలో చౌకర్‌తో మెరిసిపోతోందిలా..

పర్పుల్‌ కలర్‌ చుడీదార్‌కి మ్యాచింగ్‌ జుంకాలతో సింపుల్‌గా..

లేత ఎరుపు రంగు పలాజో సెట్‌లో ట్రెండీగా..

గ్రే, గ్రీన్‌ రంగుల కలయికలో నేత చీరతో సంప్రదాయంగా..

పసుపు రంగు పరికిణీకి మ్యాచింగ్‌గా వంకాయ రంగు ఓణీతో ట్రెడిషనల్‌ లుక్‌లో ఇలా..

లేత గులాబీ రంగు నేత చీరలో సింపుల్‌, క్లాసీ లుక్‌లో..

బ్లూ కలర్‌ అనార్కలీకి రెడ్‌ కలర్‌ చున్నీ, పెద్ద ముక్కు పుడకతో రాయల్‌ లుక్‌లో..

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home