ఈవారం సందడి.. ఈ హీరోయిన్లదే!
#eenadu
శ్రీలీల
చిత్రం: ఆదికేశవ; హీరో: వైష్ణవ్‌తేజ్; విడుదల: నవంబరు 24.
శివానీ రాజశేఖర్
చిత్రం: కోటబొమ్మాళి పి.ఎస్; హీరోలు: రాహుల్ విజయ్, శ్రీకాంత్; విడుదల: నవంబరు 24.
రీతూవర్మ
చిత్రం: ధృవ నక్షత్రం; హీరో: విక్రమ్; విడుదల: నవంబరు 24.
ప్రాచీ థాకర్
చిత్రం: పర్‌ఫ్యూమ్; హీరో: చేనాగ్; విడుదల: నవంబరు 24.
హ్రితికా శ్రీనివాస్
చిత్రం: సౌండ్ పార్టీ; హీరో: వీజే సన్నీ; విడుదల: నవంబరు 24.
ఐశ్వర్య రాజేశ్
చిత్రం: పులిమడ; హీరో: జోజు జార్జ్; స్ట్రీమింగ్ తేదీ: నవంబరు 23 (నెట్‌ఫ్లిక్స్)
దివ్య పిళ్లై
వెబ్‌సిరీస్: ది విలేజ్; హీరో: ఆర్య; స్ట్రీమింగ్ తేదీ: నవంబరు 24 (అమెజాన్ ప్రైమ్)