అక్టోబర్‌లో వాహన విక్రయాలు

మారుతీ సుజుకీ 

ఈ ఏడాది అక్టోబర్‌లో 2,06,434 యూనిట్లు. 2023 అక్టోబర్‌లో 1,99,217 యూనిట్లు

హ్యుందాయ్ మోటార్ 

70,078 యూనిట్లు. 2023లో 68,728 యూనిట్లు

టయోటా కిర్లోస్కర్ 

30,845 యూనిట్లు. గతేడాది 21,879 యూనిట్లు

 టాటా మోటార్స్ 

82,682 యూనిట్లు. గతేడాది 82,954

మహీంద్రా అండ్ మహీంద్రా 

96,648 యూనిట్లు. గతేడాది 80,679 యూనిట్లు

జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ 

అక్టోబర్‌లో 7,045 యూనిట్లు విక్రయం

హోండా కార్స్ 

10,080 యూనిట్లు. గతేడాది 13,083 యూనిట్లు

రాయల్ ఎన్‌ఫీల్డ్‌

1,10,574 యూనిట్లు. గతేడాది 84,435 యూనిట్లతో పోలిస్తే 31% వృద్ధి

హీరో మోటోకార్ప్‌

అక్టోబర్‌ నెలలో 6,79,091 వాహనాలుగా నమోదయ్యాయి. గతేడాది 5,74,930 వాహనాల కంటే ఇవి 18% ఎక్కువ

అక్టోబర్‌లో 41,605 ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగాయి. 50 వేల వాహనాలను విక్రయించింది. 20వేల స్కూటర్లను డిస్పాచ్‌ చేశామని ఏథర్‌ ఎనర్జీ ప్రకటించింది.

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్లో ఏ బ్యాంక్‌ వాటా ఎంత?

ఏ నోటు ముద్రణకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

సుకన్య సమృద్ధి పథకం గురించి తెలుసా?

Eenadu.net Home