ప్రపంచకప్‌లో తలపడే జట్లు ఇవే!

భారత్‌

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్‌, షమీ, అశ్విన్, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్

ఇంగ్లాండ్‌

జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్‌ అలీ, గాస్‌ అట్కిన్‌సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, లియామ్‌ లివింగ్‌స్టోన్, డేవిడ్‌ మలన్, అదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్‌ వోక్స్

ఆస్ట్రేలియా

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లిస్‌, సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్, జోష్‌ హేజిల్‌వుడ్, ట్రావిస్‌ హెడ్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్‌ స్టొయినిస్‌, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్

పాకిస్థాన్‌

బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్‌ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్‌ ఉల్ హక్, అబ్దుల్లా షాఫిఖ్‌, రిజ్వాన్, షకీల్, ఇఫ్తికార్‌ అహ్మద్, సల్మాన్‌ అఘా, మహమ్మద్‌ నవాజ్, ఉసామా మిర్, హారిస్‌ రవూఫ్, షాహీన్‌ అఫ్రిది, హసన్ అలీ, మహమ్మద్‌ వాసిమ్

దక్షిణాఫ్రికా

టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోట్జీ, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్‌, మార్కో జాన్‌సెన్, హెన్రిచ్‌ క్లాసెన్, కేశవ్ మహరాజ్‌, ఐదెన్ మార్‌క్రమ్‌, డేవిడ్ మిల్లర్, ఎంగిడి, పెహ్లూక్వాయో, కగిసో రబాడ, షంసి, రస్సీ వాన్‌ డెర్ డస్సెన్, లిజాద్‌ విలియమ్స్

శ్రీలంక

డాసున్ శనక (కెప్టెన్), కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, పాథుమ్ నిస్సాంక, లాహిరు కుమార, దిముత్‌ కరుణరత్నె, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, మహీశ తీక్షణ, దునిత్ వెల్లలాగె, కసున్ రజిత, మతీషా పతిరన, దిల్షాన్‌ మదుషంక, దుషాన్ హేమంత

న్యూజిలాండ్‌

కేన్ విలియమ్స్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్‌ చాప్‌మన్, డేవన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్‌, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, సోధి, టిమ్‌ సౌథీ, విల్‌ యంగ్

బంగ్లాదేశ్‌

షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్‌ దాస్, తన్జిద్‌ హసన్ తమిమ్, నజ్ముల్‌ హోసేన్ షాంటో, తౌహిద్ హృదయ్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, మహ్మదుల్లా రియాద్, హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, మహేది హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజర్ రహ్మాన్, హసన్‌ మహమ్మద్‌, షోరిఫుల్ ఇస్లామ్, తన్జిమ్‌ హసన్ షకిబ్


అఫ్గానిస్థాన్‌

హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జాద్రాన్, మహమ్మద్ నబీ, ఇక్రామ్‌ అలిఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్‌హక్ ఫరూఖి, అబ్దుల్ రహ్మాన్, నవీనుల్ హక్

నెదర్లాండ్స్‌

స్కాట్ ఎడ్వర్డ్స్‌ (కెప్టెన్), మ్యాక్స్‌ ఓడౌడ్, బాస్‌ డి లీడె, విక్రమ్ సింగ్‌, తేజ నిడమనూరు, వాన్ మీకెరెన్, కొలిన్ అకెర్మాన్, వాన్ డెర్ మెర్వే, లొగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్‌ క్లైన్, వెస్లీ బరేసి, సాకిబ్ జుల్ఫికర్, షారిజ్‌ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్

ఒలింపిక్స్‌ గురించి ఆసక్తికర విషయాలు

శ్రీలంక పర్యటనలో భారత్‌.. ఎప్పుడు ఏ మ్యాచ్‌ అంటే?

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

Eenadu.net Home