ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

క్రీమ్‌ కలర్‌ శారీకి గోల్డ్‌ చౌకర్‌తో సంయుక్త మేనన్‌

వైట్‌ కలర్‌ శారీకి మెరూన్‌ కలర్‌ బ్లౌజుతో వావ్‌ అనిపిస్తోన్న ఐశ్వర్యా మేనన్‌

తెలుపు రంగు చీరకి పెసర రంగు జాకెట్‌, మ్యాచింగ్‌ జుంకాలతో మెరిసిపోతున్న కీర్తి సురేష్‌

క్రీమ్‌ కలర్‌ శారీకి మెరూన్‌ కలర్‌ బ్లౌజు, ముత్యాల జుంకాలతో అనుపమ పరమేశ్వరన్‌

వైట్‌ అండ్‌ వైట్‌లో ట్రెడిషనల్‌ లుక్‌లో రెబా మోనికా జాన్‌

సేమ్‌ సేమ్‌.. అంటూ భర్త, కుమారుడితో మ్యాచింగ్‌ దుస్తుల్లో అమలా పాల్‌

క్రీమ్‌ కలర్‌ స్ట్రాప్‌లెస్‌ బ్లౌజు, శారీతో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

తెలుపు రంగు చీర, ఎరుపు రంగు గాజులతో సింపుల్‌ లుక్‌లో కళ్యాణి ప్రియదర్శన్‌..

గోల్డ్‌ కలర్‌ శారీకి విభిన్నంగా గ్రీన్‌ కలర్‌ బ్లౌజు, నగలతో క్లాసీ లుక్‌లో రియా సుమన్‌

వైట్‌ అండ్‌ గ్రీన్‌ కాంబినేషన్‌లో ఇవానా..

గ్రే కలర్‌ నేత చీరకు మెరూన్‌ కలర్‌ బ్లౌజుతో అనసూయ

వైట్‌ అండ్‌ వైట్‌లో అదరగొట్టేసిన ఐశ్వర్యా లక్ష్మి

గోల్డ్‌ కలర్‌ శారీ, మల్లెపూలు, మ్యాచింగ్‌ చౌకర్‌తో మిర్నా మేనన్‌..

క్రీమ్‌ కలర్‌ శారీ, బ్లౌజు ఒంటి నిండా నగలతో ప్రగ్యా నగరా

ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

వయసు పెరిగినా.. జోరు తగ్గని నాయికలు వీరే!

మిడిల్‌ క్లాస్ మిస్‌ ఇండియా.. మానస

Eenadu.net Home