ఒక్క అక్షరమే టైటిల్‌.. ఆ చిత్రాలివే!

#eenadu

చిత్రం: క (2024) (తెలుగు)

నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, నయన్‌ సారిక, తన్వీ రామ్‌

దర్శకత్వం: సుజీత్‌- సందీప్‌

చిత్రం: అ! (2018) (తెలుగు)

నటీనటులు: కాజల్‌, నిత్యమేనన్‌, రెజీనా, ఇషారెబ్బ

దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ

చిత్రం: ఐ (2015) (తమిళ్‌)

నటీనటులు: విక్రమ్‌, అమీ జాక్సన్‌, సురేశ్‌ గోపి

దర్శకత్వం: శంకర్‌

చిత్రం: సై (2004) (తెలుగు)

నటీనటులు: నితిన్‌, శశాంక్‌, జెనీలియా

దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

చిత్రం: రా (2001) (తెలుగు)

నటీనటులు: ఉపేంద్ర, ప్రియాంక త్రివేది

దర్శకత్వం: కె.ఎస్‌.నాగేశ్వరరావు

చిత్రం: ఓం (1995) (కన్నడ)

నటీనటులు: శివ రాజ్‌కుమార్‌, ప్రేమ

దర్శకత్వం: ఉపేంద్ర

చిత్రం : A (1998) (కన్నడ)

నటీనటులు: ఉపేంద్ర, చాందిని, అర్చన

దర్శకత్వం: ఉపేంద్ర

చిత్రం: V (తెలుగు) (2020)

నటీనటులు: నాని, సుధీర్‌బాబు, నివేదా, అదితిరావు హైదరి

దర్శకత్వం: మోహన్‌కృష్ణ ఇంద్రగంటి

చిత్రం : D (2005) (హిందీ)

నటీనటులు: రణ్‌దీప్‌ హుడా, చంకీ పాండే, ఇషా కొప్పికర్‌ 

దర్శకత్వం: విశ్రమ్‌ సావంత్‌

చిత్రం: W (2014) (హిందీ)

నటీనటులు: లీజా మంగల్‌దాస్‌, లెస్సీ త్రిపాఠి, సోనల్‌

దర్శకత్వం: తరుణ్‌ మదన్‌ చోప్రా

#eenadu

#eenadu

చిత్రం: 1

నటీనటులు: మహేశ్‌బాబు, కృతి సనన్‌

దర్శకత్వం: సుకుమార్‌

చిత్రం: 3

నటీనటులు: ధనుశ్‌, శ్రుతిహాసన్‌, శివ కార్తికేయన్‌

దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్‌

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home