వన్‌ ప్లస్‌ 10R బ్లూ ఎడిషన్‌.. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ!

గతంలోనే విడుదలైన వన్‌ప్లస్‌ 10R మోడల్‌లో తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ బ్లూ ఎడిషన్‌ విడుదలైంది.

Image: OnePlus

ఈ 5జీ మొబైల్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫ్లూయిడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది.

Image: Amazon

అత్యాధునిక మీడియాటెక్‌ డైమెన్సిటీ 8000-MAX AI ప్రాసెసర్‌ను వాడారు.

Image: Amazon

వెనుకవైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌766 కెమెరాతోపాటు 8 + 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

Image: Amazon

ఈ మొబైల్‌లో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Amazon

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌తో ఈ మొబైల్ పనిచేస్తుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఇచ్చారు.

Image: Amazon

నీలి రంగులో.. 8 జీబీ / 128 జీబీ వేరియంట్‌లో మాత్రమే లభించే ఈ మొబైల్‌ ధర రూ. 32,999.

Image: Amazon

అమెజాన్‌లో ఈ మొబైల్‌కు ఎస్‌బీఐ కార్డుపై రూ. 3వేలు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే, 3 నెలల ప్రైమ్‌ సభ్యత్వాన్ని ఉచితంగా పొందొచ్చు.

Image: Amazon

IRCTC లాగిన్‌ వివరాలు మర్చిపోయారా?

అంతరిక్ష కేంద్రం.. ఆసక్తికర విషయాలు

గూగుల్‌ వాలెట్‌ ఎలా వాడాలి?

Eenadu.net Home