భారత మార్కెట్లోకి వన్‌ ప్లస్‌ నార్డ్‌ N20 SE

ఆగస్టు నెలలో అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన వన్‌ ప్లస్‌ నార్డ్‌ N20 SE.. తాజాగా భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. మొబైల్‌ ఫీచర్లివీ..

Image:Oneplus

ఈ మొబైల్‌లో 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు.

Image:Oneplus

మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఆక్సిజన్‌ 12 ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. 

Image:Google

ఈ 4జీ మొబైల్‌లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు.

Image:Oneplus

బ్యాటరీ విషయానికొస్తే 33 వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 

Image:Oneplus

వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా అమర్చారు. ముందుభాగంలో 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 

Image:Oneplus

డ్యూయల్‌ స్పీకర్స్‌, నాయిస్‌ క్యాన్సలేషన్‌ ఫీచర్లున్న ఈమొబైల్‌ బ్లూ ఓయాసిస్‌, సెలస్టియల్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తోంది.

Image:Oneplus

ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు మొదలయ్యాయి. ధర రూ. 14,749.

Image:Oneplus

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home