వన్‌ప్లస్‌ 11 ఇలానే ఉంటుందా?

వన్‌ప్లస్‌ 11 మొబైల్‌ను త్వరలో లాంచ్‌ చేయనున్నారు. దీని ధర, ఫీచర్లు ఇలా ఉంటాయని సమాచారం.

Image: OnePlus

వన్‌ప్లస్‌ 11 సిరీస్‌లో 11, 11 ప్రో మోడల్స్‌ రానున్నాయి. వీటిని డిసెంబరులో లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

Image: OnePlus

 వన్‌ప్లస్‌ 11లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ ఉంటుంది. ఇది 4నానో మీటర్‌ సాంకేతికతతో రూపొందించారు.

Image: OnePlus

నవంబరు 15 నుంచి 17 వరకు క్వాల్‌కోమ్‌ వార్షిక సమావేశం ఉంది. అందులో ఈ ప్రాసెసర్‌ గురించి మరిన్ని వివరాలు లభిస్తాయి.

Image: OnePlus

వన్‌ప్లస్‌ 11లో కూడా హాసెల్‌ బ్లేడ్‌ కెమెరాలనే వినియోగిస్తారట.

Image: OnePlus

6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉండొచ్చు. రిఫ్రెష్‌ రేట్‌ అయితే 120 హెర్జ్‌ కంటే ఎక్కువే ఉంటుంది అని అంటున్నారు.

Image: OnePlus

బ్యాటరీ వేడిని కంట్రోల్‌ చేయడానికి త్రీడీ కూలింగ్‌ సిస్టమ్‌ కూడా ఇచ్చే అవకాశం ఉంది.

Image: OnePlus

ముందువైపు కెమెరా కోసం పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేనే కొనసాగిస్తారని సమాచారం. 160 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌ను బాక్స్‌లోనే ఇస్తారట.

Image: OnePlus

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home