ఆస్కార్‌ నామినేషన్స్‌ బెస్ట్ పిక్చర్స్‌.. ఎక్కడ చూడొచ్చు!

#oscar2025

ఎమిలియా పెరెజ్‌

జోయా సాల్దానా, కార్ల్‌ సోఫియా, సెలీనా గోమెజ్‌

దర్శకత్వం: జాక్వస్‌ అడియార్డ్‌

ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

ది బ్రూటలిస్ట్‌

అడ్రియన్‌ బ్రాడీ, ఫెసిలిటీ జోన్స్‌, గాయ్‌ పెర్సీ

దర్శకత్వం: బ్రాడీ కార్బెట్‌

కొన్ని థియేటర్స్‌లో ఆడుతోంది.

విక్డ్‌

సింథియా ఎరివో, అరియానా గ్రాండ్‌, జొనాథన్‌ బైలీ

దర్శకత్వం: జాన్‌ ఎం. చు

ఓటీటీ: ప్రైమ్‌, యాపిల్‌ టీవీ, జీ5

ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌

తిమోతి చాలమెట్‌, ఎడ్వర్డ్‌ నార్తన్‌, ఎల్లే ఫానింగ్‌

దర్శకత్వం: జేమ్స్‌ మ్యాన్‌ గోల్డ్‌

ఇంకా థియేటర్స్‌లో ఆడుతోంది.

కాన్‌క్లేవ్‌

రాల్ఫ్‌ ఫియన్నెస్‌, స్టాన్లీ టుక్కీ, జాన్‌ లిత్గో

దర్శకత్వం: ఎడ్వర్డ్‌ బెర్జర్‌

ఓటీటీ: పీకాక్‌

అనోరా

మైకీ మ్యాడిసన్‌, మార్క్‌ ఐడిల్‌స్టైన్‌, యూరా

దర్శకత్వం: సీన్‌ బేకర్‌

ఓటీటీ: యాపిల్‌ టీవీ, అమెజాన్‌ ప్రైమ్‌

డ్యూన్‌: పార్ట్‌2

తిమోతి చాలమెట్‌, జెందయా, రెబాకా ఫెర్గూసన్‌

దర్శకత్వం: డేనిస్‌ విల్లెనెయువ్‌

ఓటీటీ: జియో సినిమా, ప్రైమ్‌ వీడియో

ది సబ్‌స్టాన్స్‌

డెమి మూర్‌, మార్గరెట్‌ క్వాలీ, డెన్నిస్‌ క్వాయిడ్‌

దర్శకత్వం: కోరలీ ఫార్గేట్‌

ఓటీటీ: MUBI, థియేటర్స్‌లోనూ..!

ఐయామ్‌ స్టిల్‌ హియర్‌

ఫెర్నాండా టొర్రెస్‌, సెల్టన్‌ మెల్లో, మోంటెనెగ్రో

దర్శకత్వం: వాల్టర్‌ సల్లెస్‌

ఎంపిక చేసిన థియేటర్స్‌లో..

నికెల్‌ బాయ్స్‌

నటీనటులు: ఈతన్‌ హెరిస్సే, బ్రాడ్‌ విల్సన్‌

దర్శకత్వం: రాచెల్‌రాస్‌

కొన్ని థియేటర్స్‌; ఓటీటీ: యాపిల్‌ టీవీ(త్వరలో)

ఓల్డ్‌ + న్యూ= కొత్త రెట్రో

ముక్కు పుడక.. మస్తుంది మేడం!

బరువు సంగతి.. జిమ్‌లో చూసుకుందాంలే!

Eenadu.net Home