ఈ వారం ఓటీటీ సినిమాలు / సిరీస్‌లు

ఇండియన్‌ 2

తారాగణం: కమల్‌ హాసన్‌, సిద్ధార్థ్‌ తదితరులు

దర్శకత్వం: శంకర్‌

స్ట్రీమింగ్‌ డేట్‌: ఆగస్టు 9 (తెలుగులోనూ)

ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా

తారాగణం: తాప్సీ, విక్రాంత్‌ మస్సే తదితరులు

దర్శకత్వం: జయప్రద్‌ దేశాయ్‌

స్ట్రీమింగ్‌ డేట్‌: ఆగస్టు 9 (నేరుగా ఓటీటీ రిలీజ్‌- హిందీ)

టర్బో

తారాగణం: మమ్ముట్టి, విజయ్‌ సేతుపతి తదితరులు

దర్శకత్వం: వైశాఖ్‌

స్ట్రీమింగ్‌ డేట్‌: ఆగస్టు 9 (తెలుగులోనూ)

బర్త్‌మార్క్‌

తారాగణం: షబీర్‌, మిర్నా మేనన్‌

దర్శకత్వం: విక్రమ్‌ శ్రీధరణ్‌

స్ట్రీమింగ్‌ డేట్‌: ఆగస్టు 8 (తెలుగులో)

డెరిక్‌ అబ్రహం 

తారాగణం: మమ్ముట్టి, అన్సన్‌ పాల్‌

దర్శకత్వం: షాజీ పదూర్‌

స్ట్రీమింగ్‌ డేట్‌: ఆగస్టు 10 (తెలుగులో)

ఘడ్ చడీ

తారాగణం: సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌ తదితరులు 

దర్శకత్వం: బినోయ్‌ కే గాంధీ

స్ట్రీమింగ్‌ డేట్‌: ఆగస్టు 9 (హిందీ)

గ్యారా 

తారాగణం: రాఘవ్‌ జుయాల్‌, కృతికా కమ్రా

దర్శకత్వం: ఉమేశ్‌

స్ట్రీమింగ్‌ డేట్‌: ఆగస్టు 9

లైఫ్‌ హిల్‌ గయీ

తారాగణం: దివ్యేందు శర్మ, కుషా కపిలా తదితరులు

దర్శకత్వం: ప్రేమ్‌ మిస్త్రీ

స్ట్రీమింగ్‌ డేట్‌: ఆగస్టు 9

#Eenadu

బోర్‌ కొడితే.. బైక్‌ ఎక్కేయడమే!

సిల్క్‌ చీరలో చిలక.. తాప్సీ

ఈవారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే

Eenadu.net Home