ఈ వారం ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు/సిరీస్‌లు

#eenadu

వేట్టయాన్‌

నటీనటులు: రజనీకాంత్‌, అమితాబ్‌, రానా, ఫహద్‌ ఫాజిల్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌; తేదీ: నవంబరు 8

దేవర

నటీనటులు: ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌; తేదీ:నవంబరు 8

సిటాడెల్‌: హనీ బన్నీ

నటీనటులు: వరుణ్‌ ధావన్‌, సమంత; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌; తేదీ: నవంబరు 7

జనక అయితే గనక

నటీనటులు: సుహాస్‌, సంగీర్తన; స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా; తేదీ: నవంబరు 8

ఏఆర్‌ఎం

నటీనటులు: టొవినో థామస్‌, కృతిశెట్టి స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌; తేదీ: నవంబరు 8

విజయ్‌ 69

నటీనటులు: అనుపమ్‌ఖేర్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌; తేదీ:నవంబరు 8

ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌

నటీనటులు: కరీనాకపూర్‌ఖాన్‌, ఖైదీ అల్లెన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌; తేదీ:నవంబరు 8

లైఫ్‌ స్టోరీస్‌

నటీనటులు: సత్య కేతినీడి, షాలిని, దేవయాని శర్మ; స్ట్రీమింగ్‌ వేదిక: ఈటీవీ విన్‌; తేదీ:నవంబరు 7

తెలిసిన వాళ్ళు

రామ్‌ కార్తిక్‌, హెబ్బా పటేల్‌; స్ట్రీమింగ్‌ వేదిక: ఈటీవీ విన్‌ తేదీ:నవంబరు 7

అన్‌స్టాపబుల్‌ సీజన్‌-4

వ్యాఖ్యాత: బాలకృష్ణ; అతిథులు: సూర్య, బాబీ దేవోల్‌ (కంగువా మూవీ); స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా; తేదీ: నవంబరు 8

#eenadu

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home