ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

చిత్రం: సోపతులు (ఈటీవీ విన్‌)

నటీనటులు: మాస్టర్‌ భాను, ప్రకాశ్ సృజన్‌

స్ట్రీమింగ్‌ అవుతోంది

చిత్రం: మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం (ఆహా)

నటీనటులు: రావు రమేశ్‌, ఇంద్రజ

స్ట్రీమింగ్‌ తేదీ: సెప్టెంబరు 20

చిత్రం: ది మిస్టరీ ఆఫ్‌ మోక్ష ఐల్యాండ్‌ (హాట్‌స్టార్‌)

నటీనటులు: తేజస్విని, నందు, అషుతోశ్‌ రాణా

స్ట్రీమింగ్‌ తేదీ: సెప్టెంబరు 20

చిత్రం: తిరగబడరసామీ (ఆహా)

నటీనటులు: రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్ర

స్ట్రీమింగ్‌ అవుతోంది

చిత్రం: రుస్లాన్‌ (సినీప్లెక్స్‌/జియో సినిమా)

నటీనటులు: ఆయుశ్‌ శర్మ, సుశ్రీ మిశ్రా

స్ట్రీమింగ్‌ తేదీ: సెప్టెంబరు 21

చిత్రం: ఫాస్ట్‌ ఎక్స్‌ (నెట్‌ఫ్లిక్స్‌)

నటీనటులు: విన్‌ డీజిల్‌, జాసన్‌ మెమొవా

స్ట్రీమింగ్‌ అవుతోంది.

వెబ్‌సిరీస్‌: ది పెంగ్విన్‌ (జియో సినిమా) 

నటీనటులు: కొలిన్‌ ఫార్వెల్‌, క్రిస్టిన్‌ మిలోటి

స్ట్రీమింగ్‌ తేదీ: సెప్టెంబరు 20

చిత్రం: వాళ (డిస్నీ+హాట్‌స్టార్‌)

నటీనటులు: సిజు సన్నీ, జోమోన్ జ్యోతియార్, అమిత్ మోహన్

స్ట్రీమింగ్‌ తేదీ: సెప్టెంబరు 23

#eenadu

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home