ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లివే

#ottmovies

వైఫ్‌ ఆఫ్‌

నటీనటులు: అభినవ్‌, నిఖిల్‌, సాయి శ్వేత

దర్శకత్వం: భాను యరబండి

స్ట్రీమింగ్‌ తేదీ: జనవరి 23

విడుదల పార్ట్‌2

నటీనటులు: విజయ్‌ సేతుపతి, మంజు వారియర్‌, సూరి

దర్శకత్వం: వెట్రిమారన్‌

స్ట్రీమింగ్‌ అవుతోంది.

రజాకార్‌

నటీనటులు: బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌

దర్శకత్వం: యాట స‌త్య‌నారాయ‌ణ‌

స్ట్రీమింగ్‌ తేదీ: జనవరి 24

సివరపల్లి

నటీనటులు: రాగ్‌ మయూర్‌, మురళీధర్‌ గౌడ్‌, రూప

దర్శకత్వం: భాస్కర్‌ మౌర్య

స్ట్రీమింగ్‌ తేదీ: జనవరి 24

బ‌రోజ్‌ త్రీడీ

నటీనటులు: మోహన్‌లాల్‌, తుహిన్‌ మేనన్‌

దర్శకత్వం: మోహన్‌లాల్‌

స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఫియర్‌ 

నటీనటులు: వేదిక, అరవింద్‌ కృష్ణ

దర్శకత్వం: డా.హరిత గోగినేని

స్ట్రీమింగ్‌ అవుతోంది

వెనమ్‌ లాస్ట్‌ డ్యాన్స్‌

నటీనటులు: టామ్‌ హార్డీ, చివెటెల్‌ ఎజియోఫోర్‌

దర్శకత్వం: కెల్లీ మార్సెల్‌

స్ట్రీమింగ్‌ తేదీ: జనవరి 25

#ottmovies

లేడీ గెటప్పులో టాలీవుడ్‌ హీరోలు..

బీచ్‌, బాడీ, బీట్‌.. దిశ రూట్‌!

మిస్‌ కోయంబత్తూరు నుంచి వీజే వరకూ

Eenadu.net Home