ఈవారం ఓటీటీ సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
#eenadu
తారాగణం: ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేశ్ రాజ్‌కుమార్ తదితరులు; దర్శకత్వం: నితిన్ కృష్ణమూర్తి; స్ట్రీమింగ్ తేదీ: 10-11-2023.
చిత్రం: ఇరుగుపట్రు; తారాగణం: విక్రమ్ ప్రభు, శ్రద్ధా శ్రీనాథ్; దర్శకత్వం: యువరాజ్ ధయలన్; స్ట్రీమింగ్ అవుతోంది.
చిత్రం: ది రోడ్; నటీనటులు: త్రిష, షబీర్, సంతోష్ ప్రతాప్; దర్శకత్వం: అరుణ్ వశీగరన్; స్ట్రీమింగ్ తేదీ: 10-11-2023.
వెబ్‌సిరీస్: లేబుల్; తారాగణం: జై, తాన్యా హోప్; దర్శకత్వం: అరుణ్‌రాజా కామరాజ్; స్ట్రీమింగ్ డేట్: 10-11-2023.
చిత్రం: పులిక్కుతి పండి; తారాగణం: విక్రమ్ ప్రభు, లక్ష్మీ మేనన్; దర్శకత్వం: ఎం. ముత్తయ్య; స్ట్రీమింగ్ తేదీ: 10-11-2023.
చిత్రం: పిప్పా (హిందీ); తారాగణం: ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్; దర్శకత్వం: రాజా కృష్ణమేనన్; స్ట్రీమింగ్ తేదీ: 10-11-2023.
చిత్రం: ఘూమర్ (హిందీ); తారాగణం: అభిషేక్ బచ్చన్, సయామీ ఖేర్; దర్శకత్వం: ఆర్. బల్కి; స్ట్రీమింగ్ డేట్: 10-11-2023.
వెబ్‌సిరీస్: శాంటా క్లాజ్స్ 2 (ఇంగ్లిష్); తారాగణం: టిమ్ అలెన్, ఎలిజబెత్ మిచెల్; స్ట్రీమింగ్ అవుతోంది.
#eenadu