ఈ దీపావళికి ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే!
#eenadu
కలి
వేదిక: ఆహా
తేదీ: అక్టోబరు 31
మిథ్య (వెబ్‌సిరీస్)
వేదిక:జీ5
తేదీ: అక్టోబరు 31
అన్‌స్టాపబుల్ సీజన్-4 (లక్కీభాస్కర్ టీమ్)
వేదిక: ఆహా
తేదీ: అక్టోబరు 31
లవ్ మాక్‌టైల్ 2 (తెలుగు)
వేదిక: ఈటీవీ విన్
తేదీ అక్టోబరు 31
నా ఉచ్ఛ్వాసం కవనం (టాక్ షో)
వేదిక: ఈటీవీ విన్
తేదీ: నవంబరు 3
అర్థమైందా..? అరుణ్ కుమార్ (వెబ్‌సిరీస్)
వేదిక: ఆహా
తేదీ: అక్టోబరు 31
#eenadu